📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్జాతీయ రహదారిపై అల్లీపురం క్రాస్ వద్ద సర్వీసు రోడ్ల ఏర్పాటుకు చర్యలు-సోమిరెడ్డి

జాతీయ రహదారిపై అల్లీపురం క్రాస్ వద్ద సర్వీసు రోడ్ల ఏర్పాటుకు చర్యలు-సోమిరెడ్డి

📰 Generate e-Paper Clip

అల్లీపురం,ఉద్యమ వార్త; ఏప్రిల్ 10.

అల్లీపురం క్రాస్ రోడ్డు వద్ద హైవేపై తరచూ ప్రమాదాలు,ట్రాఫిక్ జాంలు
నిత్యం ఇదే సమస్య పునరావృతం అవుతుండటంతో పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం
నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చౌదరి, కార్పొరేషన్ కమిషనర్ నందన్ తో కలసి సర్వీసు రోడ్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాల పరిశీలన సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావడంతో పాటు ప్రమాదాలను తగ్గించవచ్చని నిర్ణయం త్వరలోనే హైవే పక్కన ఎన్టీఆర్ నగర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి నరుకూరు రోడ్డు వరకు సర్వీసు రోడ్డు నిర్మాణానికి చర్యలు అల్లీపురం నుంచి హైవే పైకి ఎక్కే చోట ఎన్టీఆర్ నగర్ వరకు సర్వీసు రోడ్డు నిర్మించేలా చర్చలు
ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరిన సోమిరెడ్డి

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular