📄 ePaper
Monday, June 15, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్శుభకార్యం లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ దంపతులు.

శుభకార్యం లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ దంపతులు.

📰 Generate e-Paper Clip

గూడూరు,ఉద్యమ వార్త; ఏప్రిల్ 10.

శుభకార్యం లో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ దంపతులు శుక్రవారం వెంకటగిరి చాపలపల్లి గ్రామం నందు జరుగుతున్న గోను కాంతారావు- శ్రీమతి సుధమ్మ కుమారుని వివాహ వివాహానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన శాసన సభ్యుల కుటుంబసభ్యులు డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్  శ్రీమతి సంధ్యా రాణి,సంక్షేమం అభివృద్ధి అంటూ నిరంతరం నియోజకవర్గ ప్రజలతో బిజీగా ఉండే సునీల్ కుమార్ కార్యకర్తలు నాయకులు సామాన్యుల కార్యక్రమాలు కూడా హాజరవుతున్నాడు నియోజకవర్గ ప్రజల పట్ల అనుకుంటే అనుబంధం ఎప్పుడు చాటుకుంటూ ఉంటారుఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ దంపతులతో పాటు వారి కుమారులుడాక్టర్ జస్వంత్ కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular