కోట,ఉద్యమ వార్త;ఏప్రిల్ 10.
కోట మండలo లోని చెందోడు /విద్యానగర్ లో చెక్ డ్యాంలు,కాలువలో పేరుకుపోయిన మట్టి,గడ్డిని శుక్రవారం పరిశీలించిన అధికారులు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనలు మేరకు కోట మండలం చెందోడు పంచాయతీ ఆర్ బి కె కేంద్రం వద్ద ఇరిగేషన్ ఏ ఈ మరియు టీడీపీ సీనియర్ నాయకులు, ఆయకట్టు ప్రెసిడెంట్ వేణుంబాక మాధవకృష్ణ రెడ్డి,టీడీపీ నాయకులు బందిల రఘురామ్,గ్రామ కమిటీ అధ్యక్షులుపుచ్చలపల్లి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది తదనంతరం ఏ ఈ పంచాయతీ లోని చేనుకాలువలు
మరియు చెక్ డ్యాంలు,కాలువలో పేరుకుపోయిన మట్టి,గడ్డినిపరిశీలించి తగుచర్యలు తీసుకొంటమని రైతులు కోరినటువంటి అన్ని పనుల మీద దృష్టి సారిస్తామని తెలీజేయడంజరిగింది ఈ సమావేశానికి తిరుపతి శివకుమార్ గూడూరు అసెంబ్లీ టీడీపీ యువత ఉపాధ్యక్షులు, మల్లికార్జున్.చల్లా గూడూరు అసెంబ్లీ టీడీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్,బి సి సెల్, శ్రీనివాసులు,వర్క్ ఇన్స్పెక్టర్, జూనియర్అసిస్టెంట్,ఇంజనీరింగ్అసిస్టెంట్,రైతులు, ఆయకట్టు మెంబెర్స్ మరియు సచివాలయసిబ్బంది పాల్గొన్నారు.




