కోట,ఉద్యమవార్త;ఏప్రిల్ 6
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త,మంచి మనసున్న అందరివారు,నిరంతర ప్రజా సేవకుడు, సౌమ్యలు, మంచితనానికి నిలువెత్తు నిదర్శనం,అందర్నీ ఆప్యాయంగా పలకరించే మనస్తత్వం ఎంతో మందికి ఆదర్శప్రాయుడు,డేరింగ్,డైనమిక్ లీడర్ ప్రజాబలం ఉన్న నాయకుడు,అందరికీ సుపరిచితులు,చిన్న,పెద్దా,తారతమ్య భేదాలు లేకుండా తెలియజేసిన ప్రతి సమస్యపై అందరికీ సానుకూలంగా స్పందించి,సమాధానం ఇచ్చే,అన్ని వర్గాల ఆర్థిక,సామాజిక అభివృద్ధికి ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరిస్తున్న పెద్దలు,కొండేపాటి గంగా ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మరెన్నో పదవులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు డా!! తిరుమల శెట్టి కోటేశ్వరరావు కోట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి
మీజురు మధుబాబు కోట మండలం తెలుగుదేశం పార్టీ(ఐ టీడీపీ)సోషల్ మీడియా అధ్యక్షులు తెలిపారు.




