📄 ePaper
Saturday, June 20, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్పెద్దలు పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న-నెల్లూరు మోహన్ రెడ్డి.

పెద్దలు పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలలో పాల్గొన్న-నెల్లూరు మోహన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

సూళ్లూరుపేట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 6.

పెద్దలు పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలులో పాల్గొన్న జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి.కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సోమవారం భారీ కేక్ కట్ చేసి గజమాలతో గంగా ప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ కోట మండలం నుండి భారీ ర్యాలీగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గంగా ప్రసాద్ నివాసానికి చేరుకొని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కోట మండల నాయకులు భారీ కేక్ కట్ చేసి గజమాలతో సన్మానించామని నాయకులందరూ ఆయన కి శుభాకాంక్షలు తెలిపామని మోహన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ గారితో ఏఎంసీ చైర్మన్ ప్రమీల,మండల రైతు మాజీ అధ్యక్షులు కోటారెడ్డి,అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు పిఎసిఎస్ అధ్యక్షులు చాపల శ్రీనివాసులు జిల్లా మహిళా కార్యదర్శి సిద్దపరెడ్డి పోలమ్మ ఎంపీటీసీ శంషుద్దీన్ దారా సురేష్ సోషల్ మీడియా అధ్యక్షులు మధుబాబు కర్లపూడి కోటేశ్వరరావు నందనం మోహన్ పూతి ఇంచార్జ్ ముసునూరు మునిరాజా మధుబాబు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular