కోట ఉద్యమ వార్త మార్చి 29.
కోట మండలంలోని వెంకన్నపాలెం పంచాయతీ లో ఆదివారం గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గ్రామఅధ్యక్షడు ఉలసా సీనయ్య మధు యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పించారు గ్రామంలో పార్టీ పథకాన్ని ఆవిష్కరణ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా మధు యాదవ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారులకు వచ్చి చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న ఎన్టీ రామారావు సినిమాల్లో బిజీగా ఉన్నాను నాటి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపి ని స్థాపించారని, ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినీ ప్రస్థానంలో కూడా ఎనలేని కీర్తి సాధించారని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేదవాడికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు ఆస్తిలో వాటా,రెండు రూపాయలకే కిలో బియ్యం,రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు నాంది పలికిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ, కార్యకర్తకు భరోసా ఇస్తూ ఈ రోజున దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధు యాదవ్, ఉలస సీనయ్య,డేగ మునిస్వామి,లింగం గుంట హరిప్రసాద్, లింగం గుంట కార్తీక్, గుర్రం రాము, లింగం గుంట శ్యామ్ మోపూరు కిష్టయ్య, యనమల శ్రీనివాసులు,ఆవుల జనార్ధన్,కోకర్ల సుధాకర్, ఏడుకొండలు (తాడితోపు)పెనుబోతు వేణు,తనిగల వెంకయ్య,తనిగల సురేంద్ర తనిగల సుధాకర్,తనిగల ధనంజయ ముచ్చకాయల చంద్రయ్య, మందుపాటి శ్రీనివాసులు, మందపాటి వినోద్, మళ్లీ.పరుశురామయ్య,మద్దూరు చెంచయ్య,వల్లెపు కార్తీక్ వల్లెపు కిషోర్ వల్లపు వెంకయ్య, వల్లిపు సురేష్,
వంక కోటేశ్వరరావు, కుమారి రమణ గౌడ్, పిట్ల అనిల్ ఉలస గోపాలయ్య
పనబాక రమేష్,కడివేటి నవీన్,బత్తల వెంకటేష్,తుపాకుల వెంకయ్య,గంజి సునీల్,మిట్ట గడపల సురేష్, మల్లి శరత్,బాబా శీను,ఉలస సుమన్,మోసూరు శ్రీనివాసులు,అద్దూర్ జగ్గయ్య,గంధర్ల కృష్ణ సాయి,హరికృష్ణ, చరణ్,కుడుముల లోకేష్,మీసాల సురేంద్ర,ఉప్పల వెంకటేశ్వర్లు,కుడుముల శ్రీనివాసులు,
కుడుముల లక్ష్మణ్, కుడుముల వర్ధన్, కోట్లపాటి వెంకటేశ్వర్లు, ముమ్మడి మురళి, మందపాటి ఠాగూర్, కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




