📄 ePaper
Saturday, June 13, 2026
ads
📄 ePaper
Homeకోటవెంకటేశ్వర స్వామి గుడికి గూడూరు ఎమ్మెల్యే విరాళం.

వెంకటేశ్వర స్వామి గుడికి గూడూరు ఎమ్మెల్యే విరాళం.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త ఫిబ్రవరి 20:

గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ దాతృత్వంతో కోట మండలం రాఘవాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి1,00,116/- రూపాయలను జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మరియు కొత్తపాలెం పెన్నక్కచెరువు ఆయకట్టు ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ చిట్టేడు పిఎసిఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు చేతుల మీదుగా రాఘవాపురం గ్రామం వెంకటేశ్వర స్వామి గుడికమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మర్రి బోయిన కృష్ణయ్య చాపల మస్తానయ్య శ్రీరామ్ జగన్నాధం చిట్టేటి నాగూర్ పసుపులేటి వేణు శ్రీరామ్ రవి, శ్రీరామ్ అల్లేయ్య ,శ్రీరామ్ రమణయ్య శ్రీరామ్ నాగరాజు శ్రీరామ్ వంశీ చాపల వంశీ శ్రీరామ్ వెంకటేష్ శ్రీరామ్ దినేష్ చిట్టేటి మణి శ్రీరామ్ వెంకటేశ్వర్లు శ్రీరామ్ వెంకటరామయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular