మనుబోలు, ఉద్యమ వార్త; ఏప్రిల్ 17.
మనుబోలు మండలం, గొట్లపాలెం,పిడూరు పాలెం గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు “డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబుకు అమరావతిలో దోపిడీ తప్ప ప్రజల అభివృద్ధి,సంక్షేమ పట్టదు చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేశాడు చంద్రబాబును నమ్మి ఓటు వేసిన ప్రజలు హామీలను గాలికి వదిలేసిన తీరును చూసి,దారుణంగా మోసపోయామంటూ తీవ్ర కలత చెందుతున్నారుచంద్రబాబుకు మాయ మాటలతో బురిడీ కొట్టించడం వెన్నతో పెట్టిన విద్య గొట్లపాలెంలో పంది పాటి రాఘవరెడ్డి ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడి,ఇటీవల మరణించిన చింత రమణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కాకాణి పిడూరు పాలెం లోఅనారోగ్యానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గుమూడి వేణుగోపాల్ రెడ్డినిపరామర్శించి, వైఎస్ఆర్ సీపీ అభిమాని జనార్ధన్ రెడ్డికి నివాళులర్పించిన కాకాణి చంద్రబాబు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరిట అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేశాడు చంద్రబాబు హయాంలో రైతులు, తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు చంద్రబాబు వ్యవసాయాన్ని పట్టించుకోకుండా రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాడు రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక భారీగా నష్టపోయారు రైతులుదళారీలకు ధాన్యం అమ్మిన తర్వాత మార్కెట్ లో రేట్లు పెరగడం ప్రభుత్వ వైఫల్యానికినిదర్శనం అధికారులుఇప్పుడే మేల్కొన్నట్లు,ప్రతి గింజా ధాన్యాన్నికొంటామని జాయింట్ కలెక్టర్ ప్రకటన జారీ చేయడంవిడ్డూరంరైతులుధాన్యాన్ని తెగనమ్ముకున్నప్పుడు జాయింట్ కలెక్టర్ కు కనిపించలేదా జాయింట్ కలెక్టర్ ఈరోజే నిద్రలేచి ధాన్యం కొనుగోలుచేస్తామని ప్రకటించడం పట్ల రైతులు తీవ్రంగా మండిపడుత న్నారు,ఇరిగేషన్ లో జరిగిన అవినీతి, అక్రమాలపై,ఏ రోజు విచారణ జరిగినతెలుగుదేశం నాయకులు,ఇరిగేషన్ అధికారులు,జైలు పాలు కావడం ఖాయం జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలుఇవ్వడంతో పాటు ఇల్లు మంజూరు చేశారు కూటమి ప్రభుత్వంవచ్చాక ఒక ఇంటినిమంజూరు చేయకుండా మంజూరైనఇళ్లను పూర్తిచేయకుండా, నిరుపేదలు చెట్ల కిందనేనివసించాలన్నట్లువ్యవహరిస్తున్నారు కొత్త పెన్షన్లు మంజూరు కాక ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు విసిగి,వేసారి పోయిన ప్రజలు,జగన్మోహన్ రెడ్డిపాలనను కోరుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ,ఎవరికి ఏ అవసరం వచ్చినా, వెంటనే స్పందించి అన్ని విధాల అండగా నిలుస్తామని ఆయన తెలిపారు.




