గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 8.
ముఖ్యమంత్రి సహాయానిధి 19లక్షల 52 వేలు 22వ విడత 42 చెక్కులు పంపిణీ చేసామని గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తెలిపారు.గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు ముఖ్యఅతిధిగా.లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం నందు పంపిణీ బుధవారం చేసిన-డాక్టర్ పాశిం సునీల్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 19 లక్షల 52 వేల 80 రూపాయుల 42 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్
లబ్ధిదారుని వివరాలు.గూడూరు పట్టణం కు చెందిన లబ్దిదారులు,
సయ్యద్ యెస్దానీ,బనిసాహేబ్ పేట,61884, సయ్యద్ సానియా (బాల) సయ్యద్ అస్మా,సాధు పేట,60419,గుర్రంకొండ సువర్ణ,అడివి కాలనీ,94507,
పిళ్ళల్లి సుప్రియ,వాముల మిట్ట,23920, తేరు రాధా కళ్యాణి,వాముల మిట్ట,30028,ఉప్పల సుబ్బమ్మ,బనిసాహెబ్ పేట,55800, భాటి ప్రకాష్,నలజాలమ్మ వీధి,94928,పండాల ప్రభాకర్,చింపిరి నాయుడుపేట,
20524,కోటం రెడ్డి సంధ్య,నరసింగ రావు పేట,32028, సయ్యద్ సమీరా,మసిద్ సెంటర్,30300,బోంధిలి లక్ష్మీ బాయి,నారాయణమ్మ వీధి,25920,చికోలు శ్రీనివాసుల, సాధుపేట,57896,గూడూరు రూరల్ మండలం కు చెందిన లబ్ధిదారులు వివరాలు.దేవల్ల జయమ్మ,మెకనూరు గ్రామం,30000, ముమ్మడి అనిత,నెల్లటూరు గ్రామం,47823
పొంగ్నులూరు శ్రీలేఖ,గొల్లపల్లి గ్రామం,31544, కురపాటి రాజేశ్వరి,గాంధీ నగర్ గ్రామం,20000,పొట్టెల మనేమ్మ ,రామలింగాపురం గ్రామం,23920,
చిల్లకూరు మండలం కు చెందిన లబ్ధిదారులు వివరాలు.కటారి మురళి మోహన్,లింగవరం గ్రామం,40795, సతీష్,చిల్లకూరు గ్రామం,117897, పల్లిపాటి మాతమ్మ,కడివేడు గ్రామం,23920,పెనుబోలు అరుణ,కడివేడు గ్రామం,145778, మన్నూరు జ్యోతి,చిల్లకూరు గ్రామం,32028,
నోరు మల్లి కర్జునయ్య,కలవకొండ గ్రామం,30000,గుడి మంగమ్మ,మనేగుంట గ్రామం,66441,చెన్నూరు గిరిజ,ఎన్ఆర్ పల్లి గ్రామం,71593,ధారా జయమ్మ,చింతవరం గ్రామం,44800,కల్తి రెడ్డి ఉదయ్,చింతవరం గ్రామం,129953,కోట మండలం కు చెందిన లబ్ధిదారుని వివరాలు.
నాగెల్లా సాయి ప్రకాష్,తిమ్మనాయుడుపాలెం గ్రామం,23400,సనా సాయి కుమార్ రెడ్డి,విద్యా నగర్ గ్రామం,40095,మోడుబోయిన సుప్రజ,చిట్టెడు గ్రామం,25920, ఎర్రి వెంకట దినేష్,చిట్టెడు గ్రామం,48295, ఇర్రి అభిలాష్,చిట్టెడు గ్రామం,46295,ముచకాయల విజయ లక్ష్మి,వెంకన్న పాలెం గ్రామం,33795, మలేపతి సుబ్బలక్ష్మమ్మ,గుడాలి గ్రామం,40966, నవకోటి సుధ,సిద్దవరం గ్రామం,30028,వాకాడు మండలం కు చెందిన లబ్ధిదారుని వివరాలు.షేక్ సోనియా,వాకడు గ్రామం,31544, నిమ్మల శ్రీలేఖ చైల్డ్ నిమ్మల సునంద,రెడ్డి పాలెం గ్రామం,11000,చిట్టమూరు మండలంకు చెందిన లబ్ధిదారుని వివరాలు.కమతం ముత్యాలయ్య,చిట్టమూరు గ్రామం,34524,మల్లపు మహేష్,మల్లం గ్రామం,31500,రాయపు వసంత,ముక్కిడిపాలెం గ్రామం,34028,జడ్డ రగమ్మ,యకసిరి గ్రామం,25166,
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యేని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని, వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.




