📄 ePaper
Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్తిమ్మనాయుడుపాలెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న-

తిమ్మనాయుడుపాలెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న-

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 1.

మారం రెడ్డిశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటవ తేదీన పింఛను ఉదయం 9 గంటల్లోపు దాదాపు పింఛన్ ప్రక్రియ పూర్తవుతుందని అర్హులైన వారికి రూ,4వేలు రూ,6వేలు,రూ 15 వేలు
రూ,చొప్పున లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందిస్తుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీఅవ్వా తాతలకు,ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దేజరుగుతున్న పెన్షన్ల పంపిణీ.ప్రజా సేవలో ఎప్పుడు ముందు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ.. ఇది అసలైన ప్రజా ప్రభుత్వం ప్రతినెల క్రమం తప్పకుండా పింఛన్స చివాలయంసిబ్బంది అందిస్తున్నారు పెన్షన్ అర్హులందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం, సచివాలయం సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular