📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్తిమ్మనాయుడుపాలెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న- మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

తిమ్మనాయుడుపాలెం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న- మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త ఏప్రిల్ 1.

కోట మండలంలోని తిమ్మనాయుడుపాలెం పంచాయతీలో బుధవారం సామాజిక పెన్షన్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోట మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డిశ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్ట్
మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతినెల ఒకటవ తేదీన పింఛను ఉదయం 9 గంటల్లోపు దాదాపు పింఛన్ ప్రక్రియ పూర్తవుతుందని అర్హులైన వారికి రూ,4వేలు రూ,6వేలు,రూ 15 వేలురూ,చొప్పున లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి అందిస్తుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీఅవ్వా తాతలకు,ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దే జరుగుతున్న పెన్షన్ల పంపిణీ.
ప్రజా సేవలో ఎప్పుడు ముందు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ.. ఇది అసలైన ప్రజా ప్రభుత్వం ప్రతినెల క్రమం తప్పకుండా పింఛన్ సచివాలయంసిబ్బంది అందిస్తున్నారు పెన్షన్ అర్హులందరికీ కూటమి ప్రభుత్వం అందిస్తుంది ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం, సచివాలయం సిబ్బంది, మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular