📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్నేడు కోటలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

నేడు కోటలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త మార్చి 17.

కోట మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం సాయంత్రం గూడూరు నియోజవర్గం శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకుదివ్యాంగులకు బస్సుల్లో ఉచితప్రయాణం కార్యక్రమం జరుగుతుందని కోట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజల ఖండిస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలలో భాగంగా ఇటీవల స్త్రీ శక్తి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు నేటి నుండి దివ్యాంగులకు కూడా ఆంధ్రాలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారని తెలిపారు
నేటినుంచి ఏపీలోని పల్లె వెలుగు,అల్ట్రా పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ,మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుందని దివ్యాంగుల అందరూ ఈ పథకం ద్వారా బస్సు ప్రయాణం చేయొచ్చని వారు అన్నారు కోటను ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుందని దివ్యాంగులకు అందిస్తున్న ఈ దివ్యంగపథకం ద్వారా దివ్యాంగులందరిలో సంతోషం వ్యక్తం అవుతుందని వారందరూ చంద్రబాబు నాయుడుకి గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారుకావున పై కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగాకోరుతున్నామనిపలగాటి భాస్కర్ రెడ్డి
కోట మండలం తెలుగుదేశం పార్టీ,అధ్యక్షులు జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular