కోట ఉద్యమ వార్త మార్చి 15.
కోట మండలంలోని చిట్టెడు SC హాస్టల్ 10వ తరగతి విద్యార్థులకు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ అదేశాల మేరకు చిట్టేడు PACS చైర్మన్ చాపల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ కిట్స్ అందించటం జరిగింది ఈ సందర్భంగా చాపల శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందించిన జరిగింది అలాగే పరీక్ష సమయంలో ఎటువంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని అలాగే మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశ పెంచుకొని ఉంటారని విద్యార్థులు అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని మీ తల్లిదండ్రులకి చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజంలో మీరు పుట్టి పెరిగిన ఊర్లో చదివిన పాఠశాలలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో హాస్టల్ వార్డున్ ఆర్మీ రిటర్డ్ ఎంప్లాయ్ గోనుపల్లి దయాకర్, మరియు చాపల విష్ణు,చిట్టెటి మణి తదితరులు పాల్గొన్నారు.




