📄 ePaper
Thursday, June 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్శానంపూడి గోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

శానంపూడి గోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమ వార్త మార్చి 9.

కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామం నందు ఇటీవల స్వర్గస్తులైన తెలుగుదేశం పార్టీ నాయకులు శానంపూడి గోపాల్ రెడ్డి సతీమణి కీ.శే ప్రమీలమ్మ చిత్రపటాని పూలమాలవేసి నివాళులర్పించారు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ సోమవారం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కీ.శే ప్రమీలమ్మ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సబ్యులకు మనోధైర్యం కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు
ఈ కార్యక్రమంలో
కోట మండలం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,రైతు విభాగ కార్య నిర్వాహక కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,కోట మండలం మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ్ రెడ్డి,ఎంపీటీసీ సభ్యులు,దార సురేష్,షంషుద్దీన్ , ఏనాటి నారాయణ, వెంకన్నపాలెం సర్పంచి కోకర్ల మధు యాదవ్,పాదర్తి కోటేశ్వరరావు,మైనార్టీ నాయకులు నౌషద్ భాష ,గుండాల సుబ్రహ్మణ్యం, మండలం సోషల్ మీడియా అధ్యక్షులు మీజురు మధు బాబు,సోషల్ మీడియా ఉపాధ్యక్షులు నీలేష్,మదన్, మరియు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular