📄 ePaper
Thursday, June 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన పాసిం సునీల్ కుమార్

లోకేష్ బాబుకు ఘన స్వాగతం పలికిన పాసిం సునీల్ కుమార్

📰 Generate e-Paper Clip

రేణిగుంట ఉద్యమ వార్త మార్చి 12.

రేణిగుంట :- రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ బాబుకి గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ ఘన స్వాగతం పలికారు నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి వచ్చిన లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కలసిన
డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విద్య మరియు ఐటీ శాఖ మాత్యులు సునీల్ కుమార్ ను ఆప్యాయంగా పలకరించారు అనంతరం లోకేష్ బాబు వెంట నెల్లూరు పర్యటనకు గూడూరు శాసనసభ్యులు పాసిం సునీల్ కుమార్ మరియు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular