📄 ePaper
Monday, June 15, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మల్లిల మస్తానమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన-మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

మల్లిల మస్తానమ్మ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన-మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమవార్త
మార్చి 21.

కోటమండలం తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన మల్లిల మస్తానమ్మ బుధవారం అనారోగ్యంతో మరణించారు గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డా!! పాశిం సునీల్ కుమార్ సూచనలతో తిమ్మనాయుడుపాలెం గ్రామం నందు స్వర్గస్తులైన మల్లిలా మస్తానమ్మ కి కోట మండలం తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరమర్శించారు అనంతరం ఆయన మల్లిల మస్తానమ్మ కుటుంబానికి 4000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కోట మండలం రైతు అధ్యక్షులు  మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మనాయుడుపాలెం గ్రామంలో నందు ఎవరికి ఏ సమస్య ఉన్న ఎవరు ఇబ్బంది పడకుండా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఈ మల్లెల మస్థానమ్మ అంతిమ యాత్రలో ఆర్ధిక సాయం అందించినందుకుమస్థానమ్మ కుటుంబసభ్యులుగూడూరు శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్,రైతు అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో తిమ్మనాయుడుపాలెం బూత్ కన్వీనర్ మర్రి నాగభూషణం మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular