📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి-ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి శుభాకాంక్షలు-నెల్లూరు మోహన్...

టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి-ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి శుభాకాంక్షలు-నెల్లూరు మోహన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి-ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి శుభాకాంక్షలు-నెల్లూరు మోహన్ రెడ్డి.

గూడూరు, ఉద్యమ వార్త; ఏప్రిల్ 15.

నూతనంగా టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి తెలిపారు కష్ఠానికి తగ్గ ఫలితంగా తాము భావిస్తున్నామని పార్టీ కోసం నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేసే మా సునీల్ అన్నకి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి వరించడం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు ఈ అవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు,ఈ సందర్భంగా ఆయన నారా లోకేష్ బాబు కి,అలాగే రాష్ట్ర పార్టీ కమిటీ ఎంపికలో సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కి,పెద్దలు మునిసిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణకి,పెద్దలు దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కి,పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ కి,శ్రీ బీదా రవిచంద్ర కి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి,శ్రీ బీద మస్తాన్ రావు కి, పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీ కి ధన్యవాదాలు తెలిపారుపార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ,పార్టీ కుటుంభ సభ్యులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,మీరిచ్చిన పదవికి తగు న్యాయం చేస్తారని మా కోట మండలం తరపున పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular