📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దాత్రుత్వంతో దేవాలయ నిర్మాణానికి 50 వేలు. కోట ఎస్ఐ...

ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దాత్రుత్వంతో దేవాలయ నిర్మాణానికి 50 వేలు. కోట ఎస్ఐ 10 వేలు ఆర్థిక సాయం.

📰 Generate e-Paper Clip

కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 13.

కోట మండలంలోని కేశవరం పంచాయతి సిద్దమ్మ కండ్రిగ గ్రామంలో శ్రీ చెంచమ్మ తల్లీ ఆలయ నిర్మాణానికి గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ దాత్రుత్వంతో 50 వేల రూపాయలు అందజేశారు.అదేవిధంగా కోట ఎస్ ఐ పవన్ కుమార్ 10 వేల రూపాయలు ను అందజేశారు.గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ కోట ఎస్ ఐ పవన్ కుమార్ ఆలయం నిర్మాణానికి తక్షణమే స్పందించి తన వంతు స్వంత నిధులను వారికీ ఇవ్వడంతో వారి మంచి హృదయానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిద్దమ్మ కండ్రిగ గ్రామంలో ఉన్న చెంచమ్మ తల్లీ ఆలయం వద్ద కోట మండలం ఎస్ ఐ పవన్ కుమార్ కేశవరం పంచాయతి చెరువు ఆయకట్ట ప్రెసిడెంట్ తల బాబు,చిట్టేడు పి ఏ సీ ఎస్ చైర్మన్ చాపల.శ్రీనివాసులు, కేశవరం టీడీపీ నాయకులు,వర్ధగలు కోటేశ్వర ప్రసాద్,జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కసుమూరు వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి చాపల.రవికుమార్, బూతు ఇంచార్జిలు,చిట్టేటి నాగూరయ్య,కొకళ్ళు భూపతి,యూనిట్ ఇంచార్జి పసుపులేటి వేణు,చాపల విష్ణు,బండి చెంచయ్య,బండి కన్యయ్య,చెంచురామయ్యలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular