గూడూరు, ఉద్యమ వార్త; ఏప్రిల్ 15.
టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా-గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఎన్నికయ్యారని ఈఅవకాశం కల్పించిన జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సునీల్ కుమార్ తెలిపారు,ఈ సందర్భంగా ఆయన యువదలపతి శ్రీ నారా లోకేష్ కి కృతజ్ఞతలు,అలాగేరాష్ట్ర పార్టీ కమిటీ ఎంపికలో సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కి,పెద్దలు మునిసిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణకి,పెద్దలు దేవాదాయ శాఖ మాత్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి కి,పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ కొండేపాటి గంగా ప్రసాద్ కి,MLC శ్రీ బీదా రవిచంద్ర కి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి,శ్రీ బీద మస్తాన్ రావు కి, పార్లమెంట్ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీ కి ధన్యవాదాలు తెలిపారుపార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ,పార్టీ కుటుంభ సభ్యులకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ,మీరిచ్చిన పదవికి తగు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ
ఎప్పుడూ నా ఎదుగుదల ని కోరుకునే నా నియోజకవర్గ ప్రజలకి,పార్టీ నాయకులకి,కార్యకర్తలకి ఎప్పుడూ ఋణపడి ఉంటానని
డాక్టర్ పాశిం సునీల్ కుమార్,శాసన సభ్యులు మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.




