📄 ePaper
Thursday, April 16, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్8వ పోషణ పక్వాడా గోడ పత్రిక ను విడుదల చేసిన-సునీల్ కుమార్.

8వ పోషణ పక్వాడా గోడ పత్రిక ను విడుదల చేసిన-సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

గూడూరు,ఉద్యమ వార్త;ఏప్రిల్ 9.

గూడూరు నియోజకవర్గంమన గూడూరు-మన సునీల్ కార్యక్రమంలో భాగంగా 8వ పోషణ పక్వాడా గోడ పత్రిక ను విడుదల చేసిన గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్.గూడూరు పట్టణం క్యాంప్ కార్యాలయం నందు గురువారం ICDS ఆధ్వర్యంలో 8వ పోషణ పక్వాడా గోడ పత్రిక ను విడుదల చేసి, గర్భిణులకు తగు జాగ్రత్తలు తీసుకునే డిపార్ట్మెంట్ వారు తెలియపరచాలని తెలిపిన డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్
శాసన సభ్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐ సి డీ ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఈ మంచి కార్యక్రమాన్ని గర్భిణీ లు ఉపయోగించుకోవాలని
సునీల్ కుమార్ ఏప్రిల్ 9 తేదీ నుండి 23 వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుతుందని తెలిపారు గర్భిణీ లకు శక్తి మరియ శిశు పోషణ అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆయన తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైతం పోషణ అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు అధికారులు క్షేత్ర స్థాయిలో పేద ప్రజలను గుర్తుంచి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పలు,గుడ్లు, చిక్కీలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సునీల్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular