కోట ఉద్యమ వార్త మార్చి 14.
కోట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన గణేష్ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ హోల్ సేల్ అండ్ రిటైల్ నూతన వ్యాపారాన్ని జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గణేష్ ఎంటర్ప్రైజెస్ వ్యాపార యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా మైనార్టీ అధ్యక్షులు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ వినియోగదారులకు అందించే వస్తువుల నాణ్యత ఉండేలచూ సుకోవాలని అన్నారు కస్టమర్లకు రేట్లు అన్నిరకాల వస్తువులుఅందుబాటులో ఉండేలా చూసుకోవాలనినాణ్యత విషయంలోరాజీ పడుకుంటేకస్టమర్లుతప్పకుండావస్తారని తెలిపారుపోటీ ప్రపంచంలోప్రజలకి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలనికోట పట్టణం వ్యాపారానికి అత్యంత అనువయిన ప్రాంతం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్ఎం పీటీసీ షంషుద్దీన్ దరా సురేష్ నౌసాద్ బాషా తదితరులుపాల్గొన్నారు.




