గూడూరు ఉద్యమ వార్త మార్చి 10
గూడూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయానిధి (CMRF) 21వ విడత 84 చెక్కులను లబ్ధిదారులకు క్యాంప్ కార్యాలయం నందు పంపిణీ చేసిన – డాక్టర్ పాశిం సునీల్ కుమార్.
అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేసుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 63 లక్షల 1 వెయ్యి 952 రూపాయుల- 84 చెక్కులను పంపిణీ చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ లబ్ధిదారుల వివరాలు
గూడూరు పట్టణం
పలమణి దినేష్ రాణిపేట 81,984/-
చిట్టంశెట్టి వెంకట రమణమ్మ
జానకి రామ్ పేట 2,66,379/-
పతి మునిరామయ్య విఘ్నేశ్వరపురం
1,43,648/-
బెల్లంకొండ రవీంద్ర తిలక్ నగర్ 90716/-
పావులూరు వెంకటసుబ్బయ్య జానకిరామ్ పేట 40,795/-
అద్దేపల్లి సుబ్రహ్మణ్యం గారు,మాలవ్య నగర్ 66,604/-
పమంజుల జాన్సి బి.సి.కాలనీ
1,71,300/-
మల్లెల
వెంకట స్వామి నరసింగరావు పేట 49,548/-
శాకమూరి
చిన నరసింహులు
అడవి కాలనీ 25,655/-
అరవ శ్రీనివాసులు అశోక్ నగర్ 31,087/-
గంగీసెట్టి సుధాకర్ రావు ఐసిఎస్ రోడ్ 84,390/-
కోసూరు రావమ్మ బసాహెబ్ పేట 89,239/-షేక్ రబియా పి.ఎస్.ఆర్. పార్క్ 95,634/-
చెరుకూరు భవానీ రాణి పేట 47,900/-
కనగలూరు
సాయి రామ్ ఐసిఎస్ రోడ్ 88,970/-
షేక్ ఖాజాబి
గాంధీ నగర్ 24,000/-
కుంపటి సుబ్బమ్మ వేములపాలెం
13’000/-
పురిణి అలివేలమ్మ చెంబడిపాలెం
40,966/-
నలగర్ల విజయ లక్ష్మి పశ్చిమ గూడూరు 25,541/- దాశెట్టి పూర్ణ చంద్రరావు మిట్టపాలెం 3,20,708/-గెనిపి ధమోధరం గాంధీనగర్ గ్రామం 2,67,136/-
గూడూరు రూరల్ మండలంకు చెందిన లబ్ధిదారుల వివరాలు నర్రా సుబ్రమణ్యం పగడాలపల్లి గ్రామం 85,000/-కరుమంచి నారాయణ గాంధీ నగర్ గ్రామం 3,28,003/- పోకూరు శ్రీనయ్య వెంకటేసుపల్లి గ్రామం,20500, సాలాపాక్షి కామాక్షమ్మ చెన్నూరు గ్రామం 33,734/-
గోర్తల సుజాత చెన్నూరు-II గ్రామం 23,920/-
సోచ చిన్నయ్య చెన్నూరు గ్రామం 42,800/-
నెల్లూరు ఈశ్వరయ్య చెన్నూరు గ్రామం,20,524/-షేక్ షమీమ్ వింధూరు గ్రామం,35028
తలారి నారాయణమ్మ వింధూరు గ్రామం 23,920/-
దేవళ్ల వెంకట రమణయ్య 41,895/-
చిల్లకూరు మండలం కు చెందిన లబ్ధిదారుల వివరాలు గెడ్డెల పరుశురామయ్య ముత్యాలపాడు గ్రామం
2,49,837/-షేక్ జకీర్ నాంచారమ్మ పేట గ్రామం,33843,
అలియా మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ పాలిచెర్ల వారి పాలెం గ్రామం 2,00,014/-
గిద్దలూరు రామచంద్రయ్య తిమ్మన గారి పాలెం గ్రామం 26,000/-
ఉడత మాతమ్మ చెడిమల గ్రామం 30,501/-
గూడలి శివ వరప్రసాద్ తూర్పు కనుపూరు గ్రామం 64,879/- జగన్నాతి సుభాషిణి అన్నంబాక గ్రామం 30,028/-
చిల్లకూరు రత్నమ్మ చిల్లకూరు గ్రామం 71,982/-
కోనేటి విజయ కృష్ణ వెల్లపాలెం గ్రామం 23,795/-
జరుగుమల్లి భార్గవ్ బాబు చింతవరం గ్రామం 67,113/-
కొండూరు చంద్రశేఖర్ ఎగువరాజు పాలెం గ్రామం 20,500/-
షేక్ రఫీ తొనుకుమాల గ్రామం 55,800/- బత్తల హితేష్ వల్లిపేడు గ్రామం10,500/-
శ్రీపతి నరసమ్మ తీపనూరు గ్రామం 14,000/-
కాల్తూరి లక్ష్మీ కాంతమ్మ ఉడతవారి పాలెం గ్రామం 57,216/- రావుల లక్ష్మమ్మ తూర్పు కనుపూరు గ్రామం 50,896/-
జరుగుమల్లి కామేశ్వరి వరగలి గ్రామం
1,17,391/-
కోట మండలం కు చెందిన లబ్ధిదారుల వివరాలు కోటారెడ్డి సౌజన్య విద్యానగర్ గ్రామం 21,486/-షేక్ రహీమునిసాబేగం చైల్డ్ C/o షేక్ బషీరా చిట్టేడు గ్రామం 11000/-
జూలుగంటి కుమార్ రాజా కోట గ్రామం 1,35,000/-
సూళ్లూరు విజయ్ కుమార్ తిన్నెలపూడి గ్రామం 4,55,184/-
ముచ్చకాయల ముని లక్ష్మి వెంకన్నపాలెం గ్రామం 30,028/-
లింగగుంట
హరి ప్రసాద్
వెంకన్న పాలెం గ్రామం1,06,151/-
రావూరు శ్రీలత ఉత్తమ నెల్లూరు గ్రామం 56,812/-
తోట ఆదిశేషమ్మ గోవిందపల్లి గ్రామం 23,920/-
దైవాల ప్రసన్న కుమార్ కోట గ్రామం 1,39,908/-
పురిణి మల్లేశ్వరి
లక్ష్మక్క కండ్రిగ గ్రామం 30,028/-
కర్లపూడి నాగభూషణమ్మ లక్ష్మక్క కండ్రిగ గ్రామం 25,920/-
తూపిలి సుధాకర్ NP కొత్తపాలెం గ్రామం 21000/-
షేక్ షంషాద్
చిట్టేడు గ్రామం 23,920/-
వాకాడు మండలం కు చెందిన లబ్ధిదారుల వివరాలు
ఇంగిలాల రామయ్య నెల్లిపూడి గ్రామం 30001/- చేవూరు రమేష్ సిద్దిగుంట పాలెం గ్రామం 77525/-
షేక్ ఉమర్ అహ్మద్ వాకాడు గ్రామం 23,500/-
కెమిరితి పద్మమ్మ వడ్డిపాలెం గ్రామం 30,541/- మారం రెడ్డి సుమాంజలి
గంగన్న పాలెం గ్రామం1,16,648/-
ఇంగిలాల నాని
గంగన్న పాలెం గ్రామం 21,924/-
భటిన కోటమ్మ గ్రామం 47,812/-
చిట్టమూరు మండలంకు చెందిన లబ్ధిదారులు వివరాలు మోనుబోలు వెంకటేశ్వర్లు పిట్టువాని పల్లి గ్రామం11,1735/-
బీమినేని ముత్తుంజయ
నాయుడు చిట్టమూరు గ్రామం 33,795/-
ఎదురూ మల్లికార్జున్ చిట్టమూరు గ్రామం 23,400/-
తెరువాయి నాగరాజు ఈశ్వరవాక గ్రామం 40076/-
బండిలి సుభాషిణి చిట్టమూరు గ్రామం 17000/- భీమనేని శ్రీనివాసులు చిట్టమూరు గ్రామం 20,541/-
పల్లం లక్ష్మీ దేవి తాడిమేడు గ్రామం 95,942/-
నెలవల స్వర్ణ మొలకలపూడి గ్రామం 1,66,686/-
తుపిలి వెంకట రవణమ్మగారు,గుణపాడు గ్రామం 30,028/-జిలకర మల్లికార్జున గారు,అద్ధిపూడి గ్రామం1,17,983/-
ముడి అరుణ మెట్టు గ్రామం 1,49,757/-
యర్రబోతు సుబ్రమణ్యం గారు,బిజికె పాలెం గ్రామం 25,166/-
ఉక్కు శ్రీదేవి గారు,అరూరు గ్రామం1,17,768/-
బెజవాడ అసుతోష్ గారు 25000/-
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవటం కోసం ఎమ్మెల్యే గారిని సహాయం కోసం అడిగితే అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని,వారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా సునీల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.




