కోట ఉద్యమ వార్త మార్చి 10
కోట పట్టణంలోని శ్యామసుందపురంలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య ఉన్నందున సమస్య తీర్చాలంటూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ నిర్వహించిన ప్రజాదర్బార్లో అద్దె ఇవ్వడం జరిగింది దీంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశం మేరకు
జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ చొరవ తో కోట కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈ, లైన్మెన్,బిట్ 3 ఎంపీటీసీ శంషుద్దీన్ ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడానికి స్థలం పరిశీలించడం జరిగింది ఇంకొక పది రోజుల్లో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం దాంతో పాటు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ దీనికి శాశ్వత పరిష్కారం కోసం ఐదు లైన్లు ఏర్పాటు చేయాలని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లడం అది కూడా ఈనెల ఆఖరిలో ఆ పనులు కూడా పూర్తవుతాయి పూర్తిగా లో వోల్టే సమస్య పరిష్కార దిశగా ప్రయత్నిస్తున్నాం ఈనెల లోపల సమస్య పరిష్కరిస్తాం ఇప్పటికే కోట శ్రీలక్ష్మి గిరిజన కాలనీలో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాం. ఇప్పుడు రవి నగర్ లో కూడా సమస్యను పరిష్కరించే దిశలో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయడం జరిగింది ఇది గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు దృష్టికి తీసుకెళ్లడం వెంటనే సమస్య పరిష్కరించడం జరిగిందని కోట పట్టణ తెలుగుదేశం పార్టీ బిట్ 3 ఎంపీటీసీ శంషుద్దీన్ తెలిపారు.




