📄 ePaper
Thursday, June 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్రేపు తిన్నెలపూడి పట్టాదారు పాస్ బుక్ పంపిణీలో-పాసిం సునీల్ కుమార్.

రేపు తిన్నెలపూడి పట్టాదారు పాస్ బుక్ పంపిణీలో-పాసిం సునీల్ కుమార్.

📰 Generate e-Paper Clip

కోట ఉద్యమవార్త మార్చి 8.

మన గూడూరు మన సునీల్ కార్యక్రమంలో భాగంగా కోట మండలం తిన్నెలపూడి పంచాయతి లో రేపు అనగా 9వ తేది పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమంలో గూడూరు శాసన సభ్యులు పాసిం సునీల్ కుమార్ పాల్గొంటారని కోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular