📄 ePaper
Thursday, June 18, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్అజీజ్ మాతృమూర్తికి సోమిరెడ్డి నివాళి

అజీజ్ మాతృమూర్తికి సోమిరెడ్డి నివాళి

📰 Generate e-Paper Clip

నెల్లూరు ఉద్యమ వార్త మార్చి 8

నెల్లూరు అబ్దుల్ అజీజ్ మాతృమూర్తికి సోమిరెడ్డి ఆదివారం నివాళి అర్పించారు హరనాథపురంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఆయన తల్లి షేక్ అన్వర్ జాన్ భౌతికకాయానికి నివాళులర్పించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనంతరం
అబ్దుల్ అజీజ్, అబ్దుల్ జలీల్ తో పాటు కుటుంబసభ్యులకు ఆయన పరామర్శ అన్వర్ జాన్ గారి ఆత్మకు శాంతిచేకూరాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular