📄 ePaper
Wednesday, April 22, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్జయహో భరత్ - T20 ఫైనల్ కి చేరిన టీమ్ ఇండియా

జయహో భరత్ – T20 ఫైనల్ కి చేరిన టీమ్ ఇండియా

📰 Generate e-Paper Clip

ఉద్యమ వార్త మార్చి 5

విజయం దిగ్విజయం అద్భుత విజయం భారత్ సొంతం 20 ఓవర్లో 253 భారీ పరుగుల వరదతో గురువారం ముంబై వాంఖేడి స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కి చేరిందికోట్లాదిమంది భారతీయులు
ఉత్కంఠంగా ఎదురుచూసిన సెమీఫైనల్ భారత్ వసమైంది నువ్వా-నేనా అని జరిగిన సెమీఫైనల్ టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ తలవంచింది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది మొదట బ్యాటింగ్ కి దిగిన టీమిండియా మొదటి ఓవర్ నుండి దూకుడు ప్రదర్శించి 253 పరుగులు చేసింది అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయిన సంజు సాంసంగ్ అద్భుతమైన బ్యాటింగ్ తో పవర్ ప్లే (మొదటి 6 ఓవర్లలో) 67 రన్స్ సాధించారు.8.3 ఓవర్లలో 100 రన్స్ సాధించారు 9వ ఓవర్లో 2 వికెట్ ఇషాన్ కిషన్ (39)
ఔట్ అవడం 99 రన్స్ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.అయిన ఏమాత్రం దూకుడు తగ్గని సంజు సాంసంగ్ అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన తో శివం దుబే తోడవడంతో స్కోర్ బోర్డ్ పరుగులెత్తింది
ఈ పరుగుల వరదకు
13.1 ఓవర్లో 160 వద్ద సంజు సాంసంగ్ 89 అవుట్ అయ్యాడు వెంటనే కొద్దిసేపటికి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా స్టెమ్ప్ అవుట్ అయ్యారు శరవేగంగా 17వ ఓవర్లో 200 పరుగులుచేరుకున్న టీమిండియా.213 పరుగుల వద్ద శివం దూబే 43 పరుగులకి
రన్ఔట్ గా వెనుతిరిగాడు 20 ఓవర్లలో 253 పరుగులు చేసిన భారత్ సెకండ్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాడ్ ధాటిగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్ల కి 246 పరుగులు చేసింది.
57 కోట్ల మంది ఈ మ్యాచ్ ని చూసారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular