ANDHRA PRADESH
తిన్నెలపూడి లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
కోట,ఉద్యమ వార్త; మే 02. : కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.తిరుపతి జిల్లా వాకాడు మండలం...




