udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 08 March 2026, 11:48 am Digital Edition : UDYAMA VAARTHA

T20 వరల్డ్ కప్ మనదే అద్భుత విజయం భారత్ సొంతం.

ఉద్యమ వార్త మార్చి 8

T20 వరల్డ్ కప్ మనదే ప్రత్యర్థి ఎవరైనా పరిస్థితులు ఏమైనా ఇండియా ముందు సలామ్ చేయాల్సిందే
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన T20 వరల్డ్ కప్ లో వరుసగా రెండోసారి విజయం మొత్తంగా మూడుసార్లు వరల్డ్ కప్ సాధించిన టీమిండియా జయహో భరత్ జయ జయ హో భారత్ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై అద్భుతమైన విజయం సాధించి వరల్డ్ కప్ ఫైనల్ లో కప్ సొంతం చేసుకొని..కోట్లాదిమంది భారతీయుల ఆశలు నెరవేర్చారు.
టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ ని ఎంచుకుంది మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ ఓపెనర్ సంజూ,అభిషేక్ భారీ శుభారంభం అందించారు అభిషేక్ శర్మ 52(21)సంజూ 89(46) 8 సిక్సలు,ఇషాంత్ కిషన్ 54(25)
శివమ్ దూబే 26(8) అద్భుత బ్యాటింగ్ తో భారత్20 ఓవర్ల లో 255(5) పరుగులు చేశారు భారీ లక్యం తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఏ సందర్భంలోను రాణించలేక పోయారు జాస్మిత్ బూమ్రా 4 వికెట్లు(4ఓవర్లలో)159(18.5)అలౌట్ అయ్యారు
అద్భుత బౌలింగ్ తో
ఇండియా అద్బుత బౌలింగ్ తో ఒక్కొక్కరు గా పెలియన్ కు క్యూ కట్టారు టివి లో 72 కోట్లమంది ఈ అద్భుతమైన విజయాన్ని వీక్షించారు భారత హోంశాఖ మాత్యులు అమిత్ షా, భరత దిగ్గజాలు క్రిక్రెటర్ కపిల్ దేవ్,మహేంద్ర సింగ్ ధోని,రోహిత్ శర్మ, ఐసీసీ చైర్మన్ జై షా,తదితరులు ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను స్టేడియంలో వీక్షించారు.