udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 12:04 pm Digital Edition : UDYAMA VAARTHA

20 20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరిన భారత్

ఉద్యమ వార్త మార్చి 01

20 20 వరల్డ్ కప్ సూపర్ 8 వెస్టిండీస్ తో జరిగిన హోరాహోరి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి సెమీఫైనల్ చేరిన భారత్ ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి సెమి ఫైనల్ చేరిన భారత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్ మొదటి జరిగిన బ్యాటింగ్ లో వెస్టిండీస్ 195 పరుగులు చేయగా చేజింగ్ లో భారత్ తరపున సంజు సాంసంగ్ 97 రన్స్ నాట్ అవుట్ అద్భుత బ్యాటింగ్ తో భారత్ ను గెలిపించారు ఈ విజయంతో భారత్ సెమీఫైనల్ చేరింది సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడుతుంది ఆదివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్ ను ప్రపంచవ్యాప్తంగా టీవీలలో 45 కోట్ల మంది వీక్షించారు అద్భుత విజయం సాధించిన భారత్ కు జయహో భారత్ అంటూ భారతదేశ క్రికెట్ అభిమానులు జేజేలు పలికారు.