udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 8:09 am Digital Edition : UDYAMA VAARTHA

బిల్లు చెంచురామయ్యని పరామర్శించిన- పాసిం సునీల్ కుమార్.

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణం ఇందిరానగర్ కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బిల్లు చించురామయ్య పరామర్శించిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ నందు చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,క్లస్టర్-4 ఇంచార్జ్ బిల్లు చెంచురామయ్యని కలసి పరామర్శించి ఆయన త్వరగా కోలుకుని ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు నాయకులు పాల్గొన్నారు