udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 4:23 am Digital Edition : UDYAMA VAARTHA

ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు-డాక్టర్.నాగేశ్వరరావు NCRC చైర్మన్

హైదరాబాద్,ఉద్యమవార్త మార్చి 27.

ఆంద్ర రాష్ట్రాల తెలుగు ప్రజలకి ప్రపంచంలోని హిందువులు అందరికీ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నానని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ యం.వి.ఎల్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రపంచంలోని తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు,ఏక పత్నీ వతుడు,తండ్రి మాట జమ దాటాని వారు,భరత కండాన్ని ఏలిన మహారాజు,మాట తప్పని మహనీయుడు ప్రజలందరికీ దేవుడు శ్రీరాముడు అని అటువంటి గొప్ప గుణవంతుడు,జానకీరాముడు పర్వ దినం ప్రజలు అందరూ ఎంతో వైభవంగా జరుపుకోవాలని తెలిపారు అలాగే ఈ
పండుగ వేల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో
జీవించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నేషనల్, రాష్ట్ర, జిల్లా, మండల సబ్యులకు,ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.