udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 8:49 pm Digital Edition : UDYAMA VAARTHA

ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు-జలీల్ అహ్మద్

కోట,ఉద్యమ వార్త
మార్చి 26.

 

ఆంద్ర రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నానని జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తెలిపారు. ప్రపంచంలోని తెలుగువారు ఎంతో ఇష్టం గా భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు ప్రపంచానికి ఆదర్శ పురుషుడు,ఏక పత్నీ వతుడు,తండ్రి మాట జమ దాటాని వారు,భరత కండాన్ని ఏలిన రాజు,మాట తప్పని మహనీయులు శ్రీరాముడు అని అటువంటి గొప్ప గుణవంతుడు పర్వ దినం ప్రజలు అందరూ ఎంతో వైభవంగా జరుపుకోవాలని తెలిపారు అలాగే ఈ పండుగ వేల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు అలాగే మా ప్రియతమ నాయకులు గూడూరు నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ కి కోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.