udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 8:27 pm Digital Edition : UDYAMA VAARTHA

పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్త కొండేపాటి గంగా ప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు-జలీల్ అహ్మద్.

కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 6.

పెద్దలు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కొండెపాటి గంగా ప్రసాద్ కి కోట మండల తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృదుస్వభావి,ఎంతో మంచివారు మూడు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా,పెద్దగా, ముందుండే నడిపించే నాయకుడిగా, ఎంతోమంది పేద ప్రజలకు సేవకుడిగా, దాన ధర్మాలు సేవా కార్యక్రమాలు నిరంతరంచేస్తూనేఉండే మా తెలుగుదేశం పార్టీ బలం,బలగం కొండెపాటి గంగా ప్రసాద్ అని ఆయన జలీల్ అహ్మద్ తెలిపారు,ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత,సూళ్లూరుపేట నియోజకవర్గoలో ఆయనో బలమైన,నేత ప్రముఖ పారిశ్రామిక వేత్త అయినటువంటి పెద్దలు కొండెపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటామని ఆయన తెలిపారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలో ప్రతి ఏటా కొండేపాటి గంగా ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అలాగే కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి సూళ్లూరుపేట లోని గంగా ప్రసాద్ నివాసానికి వెళ్లి భారీ గజమాల భారీ కేక్ తో ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు చేసుకుంటామని ఆయన తెలిపారు.