కోట,ఉద్యమ వార్త; ఏప్రిల్ 15.
మా యువ దళపతి,మంగళగిరి ఎమ్మెల్యే,రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రివర్యులు,మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు తెలిపారు.కష్ఠానికి పట్టాభిషేకం, నీతికి,నిజాయితీకి మారు పేరు, క్రమశిక్షణకి మరోపేరు యువ గళం పాదయాత్ర తో చరిత్ర సృష్టించిన యువనేత మా లోకేష్ బాబు అని సీనియర్ నాయకులు,పెద్దలు అంటే ఎంతో గౌరవం,రాష్ట్ర ప్రజల సంక్షేమమే ద్వేయం గా,అమరావతి నిర్మాణమే లక్ష్యంగా పని చేస్తూ,రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ,ఐటీ రంగంలో దూసుకెళ్తూ విద్యా వ్యవస్థ లో మార్పులు తెచ్చిప్ర జలకు అందుబాటులో ఉంటూ వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న మా ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబుకి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూన్నట్లు కోటేశ్వరరావు తెలిపారు.