గూడూరు, ఉద్యమ వార్త; ఏప్రిల్ 10.
గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ కార్యక్రమంలో భాగంగాశాసన సభ్యులు,డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నేడు తేదీ:-11.04.26న శనివారం ఉదయం 10.00 గంటలకు ప్రజా దర్బార్-గ్రీవెన్స్ డే కార్యక్రమంలో గూడూరు మండలం ఎంపిడిఓ కార్యాలయం ఆవరణలో జరుగుతుందని,ఈ కార్యక్రమంలో ప్రజలు వారి వారి సమస్యలు పట్ల అర్జీ రూపంలో సంబంధిత అధికారులకి ఇచ్చి వారి సమస్యలను తెలియ చెప్పే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని తెలిపారు నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ నందు ప్రజల నుండి అర్జీల తీసుకుంటారు కావున గూడూరు మండల,గూడూరు పట్టణ,నాయకులు కార్యకర్తలు అందరూ తప్పక రావాల్సిందిగా ఎమ్మెల్యే కార్యాలయం తెలిపారు.