చిట్టమూరు, ఉద్యమ వార్త : ఏప్రిల్ 18.
హెర్బలైఫ్ న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ కృష్ణవేణిగోవిందరెడ్డి గెట్ టీమ్ పిన్ కి అర్హత సాధించడంతో ఆయన డౌన్ లైన్ తో కలిచి ప్రెసిడెంట్ టీమ్ మెంబర్ పద్మినికుమార్ కృష్ణవేణిగోవింద్ రెడ్డి నీ ఘనంగా సత్కరించారు.శుక్రవారం మల్లం సి వి ఎస్ ఆర్ కళాశాల ప్రాంగణంలో కృష్ణవేణిగోవింద్ రెడ్డి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి హెర్బలైఫ్ ప్రెసిడెంట్ మెంబర్ పద్మిని కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి కృష్ణవేణి గోవిందరెడ్డిలకు పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పద్మినికుమారులు మాట్లాడుతూ గోవిందరెడ్డి సేవలు వెలకట్టలేనివని మారుమూల ప్రాంతంలో ఒక రైతు బిడ్డగా పుట్టిన గోవిందరెడ్డి ఈరోజు ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ బ్రేక్ ఫాస్ట్ గా చెప్పుకుంటున్న హెర్బలైఫ్ న్యూట్రీషన్లో వెల్నెస్ కోచ్ గా తన ప్రయాణాన్ని కొనసాగించి మూడు సంవత్సరాల్లో వేల మందికి ఆరోగ్యాన్ని పంచి వారి జీవితాలను మార్చి ఈరోజు గెట్ టీమ్ పిన్ కి అర్హత సాధించడంతో గోవింద్ రెడ్డి చేసిన సేవలకు ఆయన డౌన్లైన్ తో ఆయన్ని పూలమాల, శాలువాలతో సత్కరించడం చాలా సంతోషంగా ఉందని పద్మిని కుమారులు ఆయన సేవా దృక్పథాన్ని కొనియాడారు. ఇంతటితో ఆగక దేశ విదేశాలల ఎంతోమందికి ఆరోగ్యాన్ని పంచి మునుముందు రోజుల్లో అంతకంటే ఉత్తమమైన ప్రెసిడెంట్ టీమ్ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పద్మినికుమారులు అన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్ రెడ్డి అభిమానులు, వెల్నెస్ కోచ్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.