udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:55 am Digital Edition : UDYAMA VAARTHA

తెరువాయి చంద్రశేఖర్ మృతి బాధాకరం-పాసిం సునీల్ కుమార్

గూడూరు ఉద్యమ వార్త మార్చి 01

గూడూరు పట్టణం ఇందిరానగర్ నందు స్వర్గస్తూలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెరువాయి చంద్రశేఖర్ మృతి బాధాకరం అని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ విచారణ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆదివారం తెరువాయి చంద్రశేఖర్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాలర్పించి కుటుంభ సభ్యులను పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెరువాయి చంద్రశేఖర్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని కోరుకుంటున్నామని చెప్పారు.