కోట,ఉద్యమవార్త;ఏప్రిల్ 4.
కోట లో “రన్ ఫార్ జీసస్”నినాదాలతో జిల్లా మైనార్టీ అధ్యక్షులు-జలీల్ అహ్మద్ శనివారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ “రన్ ఫార్ జీసస్” విజయవంతంగా ఘనంగా ముగిసింది
“రన్ ఫార్ జీసస్” కార్యక్రమం ఇది దేవుని కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది అన్నారు ఈ కార్యక్రమం వాకాడు నుండి ర్యాలీ గా కోట కి వచ్చిన సందర్భంగా
కోట లో క్రైస్తవులను పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించిన టిడిపి నాయకులు
కోట లో “రన్ ఫార్ జీసస్”నినాదాలతో టిడిపి నాయకుడు షేక్ జలీల్ అహ్మద్,
ప్రత్యేక ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన కోట టిడిపి నాయకులు జలీల్ అహ్మద్,ఎంపీటీసీ శంషుద్దీన్,దారా సురేష్,మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు,నౌసాద్ బాషా, జిల్లా మహిళా కార్యదర్శి సిద్దపరెడ్డి పొలమ్మ, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు మధుబాబు మోహన్ ఎండ సైతం లెక్క చేయకుండా ర్యాలీలో పాల్గొని క్రైస్తవులు కి సంఘీభావం తెలిపారు.
కోట,వాకాడు, చిట్టమూరు నుండి వందలాదిమంది క్రైస్తవులు పాల్గొన్నారు. కోట,వాకాడు, చిట్టమూరు మండలాల పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ చైర్మన్ వేము దినకర్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవాళి రక్షణ కోసంఈలోకంలో జన్మించారని, అందరిని సమా నంగా చూడాలని, ప్రేమ,కరుణ భావాలతో మెలగాలని, సేవతో ఉండాలని చెప్పిన కరుణమయుడన్నారు.రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన, పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలి పారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, పాస్టర్లు,అన్ని సంఘాల విశ్వాసులు పాల్గొన్నారు.