udyamavaartha.in
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 12:34 pm Digital Edition : UDYAMA VAARTHA

కరెంట్ సిబ్బందికి వందనం-వార్డ్ నెంబర్ సుహాసిన

కోట ఉద్యమవార్త ఎడిటర్ డాక్టర్ కోటేశ్వరరావు

కోట పట్టణంలోని శ్యామసుందరపురంలో ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోవడంతో, దానిని మరమ్మతు నిమిత్తం కరెంటు డిపార్ట్మెంట్ హెల్పర్ మరియు వారి బృందం తీవ్రంగా శ్రమిస్తున్నారని శ్యామసుంద్రపురం వార్డు మెంబర్ సుహాసిని తెలిపారు సమస్య ఉందని తెలిపిన వెంటనే కరెంట్ ఏఈ అనంత బాబు వెంటనే స్పందించి కరెంట్ లైన్ మెన్ కరిముల్లా వారి సిబ్బందిని పంపి మరమతలు చేయించారు. గ్రామ ప్రజలకు విద్యుత్ సరఫరా త్వరగా పునరుద్ధరించేందుకు వారు కృషి చేశారని అడిగిన వెంటనే స్పందించి సమస్యలు తీర్చిన కరెంట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె అన్నారు